తేదీ : 10/06/2025. ఏలూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, రాచన్నగూడెం పంచాయితీ , జిల్లెల్లగూడెం గిరిజన గ్రామాన్ని డైనమిక్ ఎమ్మెల్యే చిర్రి .బాలరాజు సందర్శించారు. జల జీవన్ మిషన్ లో భాగంగా ఆ గ్రామానికి రూపాయలు 29.7 లక్షల వ్యయంతో నూతన మంచినీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామాలయం నిర్మాణానికి కూడా గ్రామస్తుల కోరిక మేరకు రూపాయలు యాభై వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దీనితో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


