తేదీ : 23/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి సచివాలయం వెనుక ఏర్పాటు చేసినటువంటి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలికపూడి. శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. తనకు కేటాయించిన స్థానములో టేబుల్ నెంబరు రెండు వందల పదమూడు లో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ రాజశేఖర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హరిత, ఐఏఎస్ మరియు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వాసం. మునియ్య తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


