తేదీ : 14/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); చింతలపూడి నియోజకవర్గం, మండలం లో గ్రంధాలయ వారోత్సవాలు సందర్భంగా నూతన గ్రంథాలయ చైర్మన్ టి. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా. రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రంథాలయంలో విజ్ఞాన నిధి ఉంటుందని, విద్యార్థులు , వ్యక్తులు చక్కని పుస్తకాలు చదివి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని ఆయన అన్నారు. ఏఎంసీ చైర్మన్ దుర్గా .పార్వతి కూడా అక్కడికి రావడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


