National Library Week : విజ్ఞానాన్ని పెంపొందించే వే గ్రంధాలయాలు

TRINETHRAM NEWS

తేదీ : 14/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో ఏబై ఎనిమిది వ జాతీయ గ్రంథాలయ వారోత్స వాలను స్థానిక శాసనసభ్యులు పులపర్తి. రామాంజనేయులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలను ఆధునిక దేవాలయాలుగా, విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని అభివర్ణించారు. ఒక మంచి పుస్తకం స్నేహితుడుతో సమానమని తెలిపారు. స్వాతంత్రోద్యమంలో అవి కీలకపాత్ర పోషించాయని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Libraries are the way to enhance knowledge

You cannot copy content of this page

Scroll to Top