MLA Arimilli Radhakrishna : పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 07/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తణుకు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భముగా ఆలయంలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భముగా పట్టు వస్త్రాలను దేవతకు సమర్పించారు . అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు , కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA presented silk clothes.

You cannot copy content of this page

Scroll to Top