MP Putta Mahesh : ఉగ్రవాదాన్ని అణిచివేయడమే భారత లక్ష్యం

TRINETHRAM NEWS

తేదీ : 07/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు శాంతినగర్ నగర్ యంపి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రపంచశాంతికి విఘాతంగా మారిన ఉగ్రవాదాన్ని కూకట వేళ్ళతో పికిలించడమే భారత లక్షమని అన్నారు. దేశ సైన్యం
ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ , పిఓకే ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన ప్రతికార దాడిని పార్లమెంటు సభ్యులు మహేష్ యాదవ్ స్వాగతించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

India's goal is to

You cannot copy content of this page

Scroll to Top