MLA : వర్త్య కేస్లీ కుటుంబ సభ్యులను పరామర్శించి న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని సింగరాజు పల్లి తండా గ్రామానికి చెందిన వద్త్య కేస్లి గత కొన్ని రోజుల క్రితం మరణించిన విషయం తెలుసుకొని వారి స్వగృహంలో కెస్లి చిత్రపటానికి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల వెంకటయ్య గౌడ్, మాజీ ఎంపీపీలు గోవింద్ యాదవ్, భిక్కు నాయక్, మాజీ జెడ్పిటిసి బుజ్జి లచ్చిరాం నాయక్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, సీనియర్ నాయకులు బద్దెల శ్రీనివాస్ యాదవ్, సురేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి వెంకటయ్య, తూము అమిత్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ గోవర్ధన్ రావు, ప్రజా ప్రతినిధులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA visits family members

You cannot copy content of this page

Scroll to Top