జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తాండూరు పట్టణంలోని సీతారాం పేట్ హనుమాన్ ఆలయ ట్రస్ట్ బోర్డును, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది చైర్మన్ గా డి భీమలింగంను, డైరెక్టర్స్ గా ఎం నర్సింహులు మంజుల, బి నర్సింలు,కె విశ్వనాథ్ ల ను నియమించారు ఎక్స్ అఫీషియా సభ్యుడిగా విశ్వనాథం నియమితులయ్యారు భీమలింగం మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hanuman Temple Committee Chairman

You cannot copy content of this page