MLA Vegulla : శ్రీ రామాలయం నిర్మాణం నకు శంఖుస్ధాపన చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 3. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణంలో రైతుబజార్ వద్ద శ్రీ రామాలయం నిర్మాణం నకు గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మచ్చా నాగబాబు, మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, బొడ్డు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla laid the foundation stone

You cannot copy content of this page

Scroll to Top