Dussehra Celebrations : వైభవంగా ముగిసిన దసరా ఉత్సవాలు

TRINETHRAM NEWS

తేదీ : 02/10/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దుర్గమ్మ అంటేనే అపారమైన శక్తి. అనంతమైన కరుణ. పిలిస్తే పలికే కొంగు బంగారం. ఎన్నంటి నడిపించే కల్పవల్లిగా దసరా ఉత్సవాల్లో పదకొండు అలంకరణలతో పూజలందుకున్న జగన్మాతకు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామ్ నారాయణరెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో శినా. నాయక్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dussehra celebrations

You cannot copy content of this page

Scroll to Top