MLA participated in Rath Yatra : కావలి లో 10 వ రథయాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 13: నెల్లూరు జిల్లా :కావలి.. కావలిలో 10వ రథయాత్రలో పాల్గొన్న మన ప్రియతమ శాసనసభ్యులు ,దగుమాటి వెంకట కృష్ణారెడ్డి , నియోజకవర్గ ప్రజలు ఆయువు ఆరోగ్యంతో వర్ధిల్లాలని కావలి ప్రజలు అందరూ ఆరారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలి అని ప్రార్ధిస్తూ హరే రామ హరే కృష్ణా అని మారుమ్రోగుతున్న పురవీధులు హరేరామ హరే కృష్ణాఆధ్యాత్మిక పరవళ్ళుతొక్కుతున్న పురవీధులు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA participated in the 10th Rath Yatra in Kavali

You cannot copy content of this page

Scroll to Top