Restrictions on New Year Celebrations : హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు

TRINETHRAM NEWS

డిసెంబర్-13/ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు. “3 స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్‌లు ముందుగానే అనుమతి తీసుకోవాలి. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి. రాత్రి 10 గంటల తర్వాత అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదు. ఇండోర్ కార్యక్రమాలు మాత్రమే రాత్రి 1 గంట వరకు నిర్వహించవచ్చు. మైనర్లకు ప్రవేశం లేదు. డ్రగ్స్, అశ్లీల కార్యక్రమాలు, ఫైర్‌వర్క్స్‌కు పూర్తిగా నిషేధం” అని పోలీసులు తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Restrictions on New Year celebrations in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top