జూలై 5, 2026
TRINETHRAM NEWS
MLA Nenavath Balu Naik

ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

MLA Nenavath Balu Naik : దేవరకొండ డివిజన్ జూన్ 10, త్రినేత్రం న్యూస్. ఎలక్ట్రిసిటీ శాఖలో సుదీర్ఘకాలంగా పనిచేసి ప్రజలకు సేవలందించిన రిటైర్డు ఏ డీ ఈ ఎండీ మహబూబ్ అలీ (పట్టణ 11వ వార్డు కౌన్సిలర్ SK నవీద్ మామ) బుధవారం మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు.

దేవరకొండ పట్టణం డిండి రోడ్డు తాహెరా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page