తేదీ : 10/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, కూటమి మహిళలు మీడియాతో మాట్లాడడం జరిగింది. భారత రెడ్డి నువ్వు ఒక మహిళవే నా ? కించపరుస్తుంటే నువ్వేం చేస్తున్నావు , అత్యంత తప్పుడు పదజాలంతో దూషించిన ఓ ఛానల్ కొమ్మినేని. గత ప్రభుత్వ పాత్రికేయులు కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆడ బిడ్డలకు వైయస్.
భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలని, సజ్జల వ్యాఖ్యలను ఖండించకపోక మహిళలను సుంకర జాతి అనటం వాళ్ల వివేకానికి , అజ్ఞానానికి నిదర్శనమని తలుచుకుంటూ నువ్వు పాతాళానికి వెళ్లడం ఖాయమని ముక్తకంఠంతో హెచ్చరించారు. ఆ పత్రికను మూసివేయాలంటూ తిరువూరు మధిర రోడ్డు నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ పత్రికలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి మహిళలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


