MLA KP Vivekananda : వివాహ వేడుకల్లో పాల్గొన్న ఏమ్మెల్యే కేపీ వివేకానంద, బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని సత్యగౌరి కన్వెన్షన్ లో ఈరోజు కుత్బుల్లాపూర్ ఏమ్మెల్యే కేపీ వివేకానంద్ వ్యక్తిగత సహాయకుడు మల్లేష్ కుమార్తె వివాహ వేడుకల్లో ఏమ్మెల్యే కేపీ వివేకానంద్ తో కలిసి వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ.. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు… ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…

అనంతరం కొంపల్లిలోని చంద్ర రెడ్డి గార్డెన్స్ లో సుచిత్ర బీఆర్ఎస్ నాయకులు సమ్మయ్య నేత కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA KP Vivekananda and BRS leader Shambhipur Krishna

You cannot copy content of this page

Scroll to Top