MLA Kavya Krishna Reddy : సోమిశెట్టి మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఏప్రిల్ 24:నెల్లూరు జిల్లా: కావలి ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, కావలికి చేరుకున్న భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దాగు మాటి, కావ్య వెంకటకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ కావ్య కృష్ణారెడ్డి, కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం మధ్యాహ్నం జరిగే అంతిమ యాత్రలో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు ఆనం,

సత్య కుమార్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారు పట్టణంలో ప్రజల నీరాజనాల మధ్య అంతిమయాత్ర నిర్వహిస్తాం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాము బిడ్డల కళ్ళముందే ఇలాంటి ఘటన జరగడం నిజంగా ఎంతో బాధాకరం, అని ఆయన ఈ సందర్భంగా అన్నారు, భారతీయులందరూ దేశానికి మద్దతు పలకాలి కులమత రాజకీయాలు పక్కన పెట్టి అందరం ఏకమవుదాం ప్రధాని నరేంద్ర మోడీకి మేమంతా వెనుక ఉన్నాం మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలందరూ అండగా నిలబడుతాం, ఎమ్మెల్యే దాగు మాటి, కావ్య కృష్ణారెడ్డి సందర్భంగా తెలియపరిచారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Kavya Krishna Reddy

You cannot copy content of this page

Scroll to Top