దేవరకొండ(చింత పల్లి) సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలోని మదనాపురం స్టేజ్ వద్ద శ్రీ బాలాజీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్* ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎల్ఏ బాలు నాయక్ హాజరై, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను ప్రారంభించి, బంక్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. -నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


