Petrol Bunk : పెట్రోల్ బంక్ ప్రారంభం

TRINETHRAM NEWS

తేదీ : 13/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ఉంగుటూరు నియోజవర్గం, కైకరం గ్రామంలో ఉన్నటువంటి నేషనల్ హైవే పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్ పి పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల. ధర్మరాజు ఆయన సోదరులు భీమరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మండల, గ్రామ, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petrol Bunk Inauguration

You cannot copy content of this page

Scroll to Top