MLA Songa Roshan : లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 31/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలం, ఎర్రంపల్లి గ్రామంలో సంబంధిత అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి , కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA distributed pensions to

You cannot copy content of this page

Scroll to Top