తిరుమలపై జగన్ కుట్ర బట్టబయలు

TRINETHRAM NEWS

తేదీ : 31/05/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గత ప్రభుత్వంలో తిరుమలపై వరుస పెట్టి పగ బట్టిన జగన్ ఎలాగైనా తిరుమల పేరు చెడగొట్టాలని తన మనసులతో పారి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని అందులో భాగంగానే వరుస క్రమంలో ఉండి రాజకీయ స్లొగన్స ఇవ్వడం జరిగింది. హడావిడి చేసిన వ్యక్తి కాకినాడ రూరల్ కి చెందిన వైసిపి నేత జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు.

ఇతని పేరు బదిలి అచ్చారావు వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ గా రెండు వేల ఇరవై రెండు వ సంవత్సరంలో పదవిని ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి ఫేక్ రాజకీయం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఇలాంటి రాజకీయాలు చేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagan's conspiracy against Tirumala

You cannot copy content of this page

Scroll to Top