Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,ఏప్రిల్ 10,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:త్రయోదశి రా1.01 వరకు
వారo:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:పుబ్బ మ12.58 వరకు
యోగం:వృద్ధి రా7.28 వరకు
కరణం:కౌలువ మ12.28 వరకు తదుపరి తైతుల రా1.01 వరకు
వర్జ్యం:రా8.45 – 10.28
దుర్ముహూర్తము:ఉ9.57 – 10.46
మరల మ2.52 – 3.42
అమృతకాలం:ఉ6.10 – 7.52
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.51 సూర్యాస్తమయం:6.10
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top