Trinethram News : కొత్తపేట బాబులుగారి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో సోమవారం జరిగిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బండారుకు సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం ఎమ్మెల్యేకు కమిటీ వారు స్వామివారి శేష వస్త్రం, చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


