రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలు మంత్రులతో కలిసి పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య వేడుకలు హైదరాబాదులో నిర్వహించబడ్డాయి, ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలు శాఖల మంత్రులు, సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు ఎం. ఎస్. రాజ్ ఠాకూర్ కూడా ప్రత్యేకంగా హాజరై, పాపన్న ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిన అంకితభావం గురించి ప్రస్తావించారు బీసీల 42 శాతం రిజర్వేషన్ల సాధనకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో బీజేపీ పై పోరాడుదాం మతం సాకుతో బీజేపీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోంది 56 ఏళ్లుగా లేని మతం సమస్య ఇప్పుడే ఎందుకు వస్తోంది బీసీ రిజర్వేషన్లకు మతం సమస్య కాది బీజేపీ మనస్తత్వం సమస్య మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ లో లేని రిజర్వేషన్లలో మత సమస్య తెలంగాణలో మాత్రమే బీజేపీకి ఎందుకు కనిపిస్తోంది చట్టంలోనే లేని మత రిజర్వేషన్ బీజేపీ తత్వంలో ఎందుకు ఉందీ బహుజనులు ఆలోచన చేయాలి రాహుల్ గాంధీ మాటే శిలాశాసనంగా మేం కుల గణన చేశాం. 42 శాతం రిజర్వేషన్లకు చట్టం చేశాం రిజర్వేషన్ల సాధన పోరాటం బీసీలంతా కాంగ్రెస్ కు అండగా ఉండాలి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


