దేవరకొండ జులై 09 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన A1 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం ఎల్ ఏ బాలు నాయక్ హాజరై,A1 ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించి, షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏడ్పుల గోవింద్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,మాజీ సర్పంచులు దొండేటి మల్లా రెడ్డి,రంగయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ గిరి యాదయ్య గౌడ్, యువ నాయకులు బాబు రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


