ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
MLA Balu Naik

MLA Balu Naik : దేవరకొండ డివిజన్ జులై 02, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని సాయి శివ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన దేవరకొండ మండల ఎం ఈ ఓ మతృ నాయక్ కుమార్తె వివాహ వేడుకలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page