ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
MLA Attends Pancha Kattu

MLA Attends Pancha Kattu : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: జూలై 19; చింతలపూడి నియోజకవర్గం, ఆ పట్టణం వెలమ పేటలో ఉన్నటువంటి ఆర్కె కన్వెన్షన్ హాలులో మన్యం సత్యనారాయణ మనవడు, పంచ కట్టు, మనవరాలు ఓణీల వేడుక ఘనంగా జరిగింది.

ఆ వేడుకలో డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. సత్య కుమార్ ధనలక్ష్మి తనయుడు చిరంజీవి లోకేష్ గౌడ్, తనయురాలు చిరంజీవి హైందవి ల ను నిండు నూరేళ్లు, చల్లగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page