ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
TOSS Open 10th Class

TOSS Open : డిండి( గుండ్ల పల్లి) జులై 19, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో టాస్ ఓపెన్ టెన్త్ అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని ప్రధానోపాధ్యాయులు గొప్యా నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎవరైనా విద్యార్థులు ఉంటే, అప్లై చేసుకోవాలని,ఓపెన్ టెన్త్ అడ్మిషన్స్ అప్లై చేయడానికి చివరి తేదీ:28-07-2026 మంగళ వారం వరకు అని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page