ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Free health check-ups

Free Health Check-ups : సత్య సాయి జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 19; ధర్మవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర వైద్య మంత్రి వై సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ బాల స్వాస్థ్య కార్యక్రమం రెండు.సున్న లో భాగంగా అర వై రెండు. ఆరు ఐదు లక్షలమంది విద్యార్థులకు ముప్పై ఆరు రకాల ఆరోగ్య టెస్టులు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. చిన్న వయసులోనే డయాబెటిస్, బిపి, ఊబకాయం వంటి కొత్త వ్యాధులను గుర్తించేందుకు స్పెషల్ స్కానింగ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఇవన్నీ పూర్తి ఉచితంగానే చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని అంగన్వాడి కేంద్రాల్లో ఇరవై . తొమ్మిది .ఐదు లక్షల పాఠశాలల్లో న లబై ఒకటి. ఏడు.సున్న లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వివరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page