తేదీ : 19/07/2025.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం, మండలం , నారాయణపురం గ్రామంలో ఉన్నటువంటి చేబ్రోలు ది. విశాల సహకార సంఘం సొసైటీ బ్యాంకు ను శాసనసభ్యులు పత్సమట్ల. ధర్మరాజు నేతలతో కలిసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాళ్లతో పాటు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కూడా తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా రైతులు ఖరీప్ వరి పంటకు అవసరమైన ఎరువులను ప్రైవేట్ ల కాకుండా సొసైటీ నుండి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మరియు, కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గం ఉమ్మడి కూటమి ముఖ్య నాయకులు , మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, గ్రామ సర్పంచ్ , ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


