WhatsApp Image 2024 12 06 at 20.22.11
న్యూ ఢిల్లీ:
రాజ్యసభలో డబ్బుల దుమారం..
ఎంపీ అభిషేక్ మను సంఘ్వీ సీటు దగ్గర దొరికిన డబ్బులు..
విచారణ జరుగుతోందని ప్రకటించిన రాజ్యసభ చైర్మన్..
డబ్బు ఎవరిది అనే కోణంలో విచారణ జరుగుతోంది..
రూ.500 నోట్లు దాదాపు వంద ఉన్నట్లు గుర్తించినట్లు రాజ్యసభ చైర్మన్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
