Husband beats Wife : భార్యను కొట్టి చంపిన భర్త

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లా , బాలాజీ నగర్ కు చెందిన యల్. విజయ్ చంద్ర, శైలజ (46) దంపతులు. ఆయన ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. తనపై భార్య అనుమానం పెంచుకోవడం జరిగింది. భార్యాభర్తలిద్దరూ తరచూ గొడవ పడడం జరుగుతుంది.
విజయ్ చంద్ర రోకలి బండతో శైలజ తలపై కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Husband beats wife to

You cannot copy content of this page

Scroll to Top