Water Abhishekam : గంగానమ్మ తల్లికి జలాభిషేకం

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పరిధిలో ఉన్నటువంటి గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లికి ఆవే కమిటీ వాళ్లు మరియు భక్తులు జలాభిషేకం నిర్వహించారు. గ్రామంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, కోరుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వివరించడం జరిగింది. అదే క్రమంలోని ఈసారి కూడా సంకల్పంతో నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Water Abhishekam for Goddess

You cannot copy content of this page

Scroll to Top