
Minister Ponguleti : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరుగుతున్న రైతు ఆశీర్వాద సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. తొలి రెండేళ్లలోనే సుమారు 71 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని.., త్వరలోనే మరో 17 నుండి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని వెల్లడించారు.
ఇదే సమయంలో ప్రతిపక్షాలపై మండిపడుతూ.. కడుపులో విషం పెట్టుకుని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్‌కు మరోసారి భంగపాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు…..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe