అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
young women commit suicide

Young Women Commit Suicide : పోలవరం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 16; దేవీపట్నం మండలంలో ప్రియుడు కోసం ఇద్దరు యువతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వల్ల స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరణలోకెళితే ఈనెల 12 న ప్రియుడు విష య మై దామానపల్లి, బోర్న గూడెం గ్రామాలకు చెందిన ఇద్దరి మధ్య తీవ్ర వివాదం జరిగింది.

మరుసటి రోజు ఒక యువతి పెట్రోల్ పోసుకొని నిప్పట్టించు కో గా నాలుగు రోజుల వ్యవధిలోనే మరొక యువతి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ వరుస ఆత్మహత్యలపై దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page