
Chief Minister Inaugurates Pilgrim : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 16 ; తిరుపతిలో పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.3డి వీడియోలు, వర్చువల్ రియాలిటీ ద్వారా శ్రీవారి గురించి పూజలు, తిరుమల విశిష్టతను చూపించారు.
అనంతరం నారాయణగిరి సర్కిల్ లో 32 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో కలిసి వాటిని ప్రారంభించారు. ఇందులో భాగంగా రిలయన్స్ బస్సులు 25, భారత్ బయోటెక్ బస్సులు 7 ఉన్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe