
Daughter Arrested : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 16 ; పొన్నూరులో క్యాబిన్ పేటకు చెందిన ఈ వూ రులక్ష్మి (48) అనే మహిళను తన ప్రియుడితో కలిసి కుమార్తె పుష్పలత హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో తల్లిని ప్రియుడుతో కలిసి పుష్పలత చీరతో గొంతు బిగించి హత్య చేసింది.
అనంతరం తల్లి మెడలో బంగారం, ఆభరణాలు , నగదు అపహరించింది. మైనర్ తనయుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe