
Milk Prices Increased : త్రినేత్రం న్యూస్ : అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. లీటర్కు రూ.2 చొప్పున ధరలను పెంచినట్లు అమూల్ ప్రకటించింది. పెరిగిన పాల ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కాగా మే 1న రూ.2 పెంచిన అమూల్ మరోసారి పాల ధరలను పెంచడంపై వినియోగదారులు మండిపడుతున్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

