Comedian Ali Apologizes : క్షమాపణలు చెప్పిన కమెడియన్ అలీ

TRINETHRAM NEWS
Comedian Ali Apologizes

Comedian Ali Apologizes : త్రినేత్రం న్యూస్ : ఓ యాడ్లో భాగంగా కమెడియన్ అలీ సబ్బుకు పూజ చేయడం వివాదానికి దారితీసింది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంప్రదాయాలను కించపరిచేలా ఈ దృశ్యాలు ఉన్నాయని విమర్శలు రావడంతో అలీ స్పందించారు.

స్క్రిప్ట్ ప్రకారమే తాను నటించానని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని పేర్కొన్నారు. వీడియోను డిలీట్ చేయించానని పేర్కొంటూ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top