TRINETHRAM NEWS

ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి నారా లోకేశ్

Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో లోకేశ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్
ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి సూచనల మేరకు నైతిక విలువల పై పాఠ్యాంశాలలు పెట్టాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App