Trinethram News : తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ దంత వైద్య విద్యార్థిని మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తూర్పుగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత(23), తునికి చెందిన పట్టూరి వాత్సల్య సాయి, విశాఖపట్నానికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో దంత వైద్యవిద్య పూర్తి చేసుకుని, ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


