జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 14 at 15.08.26

TRINETHRAM NEWS

Candle display by medical students in Vikarabad on Kolkata murder incident

కోల్‌కతా హత్యాచార ఘటనపై వికారాబాద్ లో వైద్య విద్యార్థుల కొవ్వొత్తుల ప్రదర్శన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్

వికారాబాద్ జిల్లా సిటీ తెలంగాణ ప్రతినిధి

పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ వికారాబాద్ లో మహావీర్, ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్‌ వైద్యులు, వికారాబాద్ పట్టణనికి చెందిన డాక్టర్లు మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన ఆందోళన వ్యక్తం చేశారు, బెంగాల్ సంఘటనలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది భద్రతకు బలమైన చట్టం తేవాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వికారాబాద్ శాఖ తరపున వారు డిమాండ్ చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Candle display by medical students in Vikarabad on Kolkata murder incident

You cannot copy content of this page