WhatsApp Image 2024 06 17 at 11.39.03
Massive encounter.. Four Maoists killed
జూన్ 17, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్ శేఖర్ చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
