Woman Commits Suicide : వివాహిత ఆత్మహత్య

TRINETHRAM NEWS

తేదీ : 28/11/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ లోని రైల్వే ఇనిస్టిట్యూట్ సమీపంలో క్వార్టర్స్ లో నివసించే అసిస్టెంట్ లోకో పైలట్ రాహుల్ కుమార్ సతీమణి జ్యోతి (ఇరువై మూడు) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. భర్త విధులకు వెళ్లిన సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కారణాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Married woman commits suicide

You cannot copy content of this page

Scroll to Top