Trinethram News : Jul 28, 2025, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెం, దానవయిపేటలో సోమవారం మావోయిస్టుల పోస్టర్లు వెలిసాయి. మావోయిస్టు అమరవీరుల సభలు జరపాలని బ్యానర్లు పెట్టడమేకాకుండా, మావోయిస్టు అమరవీరుల స్తూపాలు నిర్మించాలని పిలుపునిస్తూ పోస్టర్లు వెలిసాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


