Chidambaram : కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ చిదంబ‌రంపై బీజేపీ ఫైర్‌

TRINETHRAM NEWS

Trinethram News : Jul 28, 2025, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి.చిదంబ‌రంపై బీజేపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చిదంబ‌రం ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి వెనక దేశీయ ఉగ్రవాదులు ఉండొచ్చంటూ పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేత అమిత్ మాలవీయ గట్టిగా బదులిచ్చారు. పాకిస్థాన్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ మరోసారి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంద‌ని.. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్నితిప్పికొట్టిన ప్రతిసారీ.. కాంగ్రెస్‌ నేతలు ఇస్లామాబాద్‌ డిఫెన్స్‌ లాయర్లుగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

senior Congress leader Chidambaram

You cannot copy content of this page

Scroll to Top