Lal Singh : పెన్షనర్ లాల్ సింగ్ మృతి పట్ల పలువురు సంతాపం

TRINETHRAM NEWS

డిండి, ( గుండ్లపల్లి)అక్టోబర్ 06 త్రినేత్రం న్యూస్ . దేవరకొండ ఎస్ టి ఓ పరిధిలోని ప్రభుత్వ పెన్షనర్ మూడవత్ లాల్ సింగ్( 80)డిండి మండల కేంద్రం లో సోమవారం మృతి చెందాడు .లాల్ సింగ్ మృతి పట్ల దేవరకొండ పెన్షనర్స్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు తాడిశెట్టి నరసింహ, అంకం చంద్రమౌళి కోశాధికారి పంగులూరి లింగయ్య, ఆకులపల్లి ఐజాక్ ఓనం బుచ్చయ్య ,దామోదర్ రెడ్డి, వంగాల శేఖర్ రెడ్డి, మాదాసు రాములు కాయితి పర్వత రెడ్డి లతోపాటు పలువురు పెన్షనర్స్ ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు, అదే విధంగా గ్రామంలోని ఎడ్లగడ్డ తండాకు సంబంధించిన మూడావత్ రవి, భీముడు, మూడావత్ రాములు, మోతిరాం, సతీష్ పర్వతాలు ,ప్రజా ప్రతినిధులు, పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు ,తమ సంతాపాన్ని తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

death of pensioner Lal Singh

You cannot copy content of this page

Scroll to Top