Celebrities in Srivari Seva : శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

TRINETHRAM NEWS

తేదీ : 25/05/2025. తిరుపతి జిల్లా :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి. శ్రీనివాస్, గాయని స్మిత, టీం ఇండియా మాజీ బిల్డింగు కోచ్ దిలీప్ తిరుమలలో శ్రీవారిని వేర్వేరుగా దర్శించుకోవడం జరిగింది. ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయం లో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు వాళ్లకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పండిత బ్రాహ్మణ పూజారులు తీర్థ ప్రసాదాలను ప్రముఖులకు అందజేయడం జరిగింది .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Many celebrities in Srivari

You cannot copy content of this page

Scroll to Top