తేదీ : 25/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తెలుగు సినిమా పరిశ్రమ, టాలీవుడ్ ఎప్పుడూ ఒక డైనమిక్ రంగం అన్నారు. ఇక్కడ స్టార్ లాంటి దర్శకులు, నిర్మాతలు మధ్య ఏదో ఒక సంచలనం నడుస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పై అసంతృప్తి వ్యక్తం చేసి స్ట్రాంగ్ వార్నింగ్ జారి చేయడం జరిగింది. పరిశ్రమలోని కొందరు పెద్దలు ఆయన సహకారాన్ని కృతజ్ఞతను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ వార్నింగ్
కొత్త చర్చలకు దారి తీస్తుందని సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


