Amma Vari Anna Prasadam Distribution : అమ్మ వారి అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో మన్నెమాల సుకుమార్ రెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: జనవరి 14: నెల్లూరు జిల్లా: అల్లూరు.. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన అల్లూరు లో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ తల్లి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

ఈ సందర్భంగా గ్రామస్తులు రామిశెట్టి కృష్ణయ్య కుటుంబ సభ్యులు భక్తులకు అన్న ప్రసాదంఘ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసి.. ముఖ్య అతిథిగా కావలి సీనియర్ నాయకులు మన్నెమాల సుకుమార్ రెడ్డి ని ఆహ్వానించి ప్రారంభింప చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mannemala Sukumar Reddy at the Amma Vari Anna Prasadam distribution program

You cannot copy content of this page

Scroll to Top