సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Key Leaders Resign

Key Leaders Resign : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 24 ; ఈ జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సబ్బవరంలో మాజీ సర్పంచ్ బోకం సూర్య నాయుడు, ఎంపీటీసీ గోపాలకృష్ణతోపాటు 200 మంది అనుచరులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

టిడిపి జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జి వాళ్లను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై చేరామని కొత్తగా చేరిన నాయకులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page